India vs West Indies 2019 : Russell Pulls Out Of Opening T20s With Injury || Oneindia Telugu

2019-08-03 59

Andre Russell has been replaced by Jason Mohammed in the West Indies squad for their first two Twenty20 internationals against India.
#Indvwi2019
#Andrerussell
#chrisgayle
#Sunilnarine
#Kieronpollard
#cricket

టీమిండియాతో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందే వెస్టిండిస్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా అమెరికాలోని ప్లోరిడాలో జరిగే మొదటి రెండు టీ20లకు ఆల్‌రౌండర్‌ రసెల్‌ దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో రసెల్‌ గాయపడిన సంగతి తెలిసిందే.